Posts

Showing posts with the label దెయ్యం ఉందా??? లేదా

నల్లని రాత్రి

                 దెయ్యం ఉందా??? లేదా ??? అనే విషయం నాకు తెలీదు ఈ కథ దయ్యం ఉంది అని చెప్తూ రాస్తున్నాను                                     దేవి నవరాత్రులు జరగడం వల్ల ఇన్నీ రోజులు హడావిడిగా  ఉంది చాల రోజుల తరవాత ప్రశాంతంగా నిద్ర లేచి సంధ్యావందనం చేస్తున్న ఇంతలో విగ్నేశ్వర శర్మ గారు పార్వతీశం అంటూ వచ్చి  ఈరోజు సాయంత్రం పంచాయతీ పెద్దలు అందరు దేవాలయం లో సమావేశం అవుతున్నారు అందుకు మీరు రావాలి అని అన్నాడు....                   ఎందుకు అని అడగ్గా                   దేవి నవరాత్రులు అయ్యాయి కదా ... ప్రతి ఏటా హుండీ ఆదాయం తో గుడి అభివృద్ధి కార్యక్రమాలు ఏదో ఒకటి తలపెడుతూ ఉంటాం కదా దాని గురించి చర్చించడం కోసం అనుకుంటాం ....                  సరే సరే నేను వస్తాలే            ...