నల్లని రాత్రి
దెయ్యం ఉందా??? లేదా ??? అనే విషయం నాకు తెలీదు ఈ కథ దయ్యం ఉంది అని చెప్తూ రాస్తున్నాను
దేవి నవరాత్రులు జరగడం వల్ల ఇన్నీ రోజులు హడావిడిగా ఉంది చాల రోజుల తరవాత ప్రశాంతంగా నిద్ర లేచి సంధ్యావందనం చేస్తున్న ఇంతలో విగ్నేశ్వర శర్మ గారు పార్వతీశం అంటూ వచ్చి ఈరోజు సాయంత్రం పంచాయతీ పెద్దలు అందరు దేవాలయం లో సమావేశం అవుతున్నారు అందుకు మీరు రావాలి అని అన్నాడు....
ఎందుకు అని అడగ్గా
దేవి నవరాత్రులు అయ్యాయి కదా ... ప్రతి ఏటా హుండీ ఆదాయం తో గుడి అభివృద్ధి కార్యక్రమాలు ఏదో ఒకటి తలపెడుతూ ఉంటాం కదా దాని గురించి చర్చించడం కోసం అనుకుంటాం ....
సరే సరే నేను వస్తాలే
మా ఊరు కర్నూల్ జిల్లా బొల్లవరం అను గ్రామం .......
ఈ గ్రామం లో వెలసిన దుర్గ భవాని & భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ...ఈ ఆలయానికి ప్రధాన అర్చకుడిగా పని చేస్తున్న ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనం గా జరుగుతాయి ప్రతి ఏటా ఈ సమయం లో ఆలయ హుండీ ఆదాయం 20 లక్షలు వరకు వస్తుంది , ఆదాయం గుడి అభివృద్ధికి వాడుతాం
సాయంత్ర సమయం
నేను వెళ్లైసరికి గ్రామా పెద్దలు అందరూ నాకోసం ఎదురు చుస్తున్నారు నన్ను చూడగానే రండి పూజారి గారు అని ఆహ్వానించారు . ఇంకా సమావేశం మొదలు పెడదాం అని అడగ్గా .....
మీ కోసమే ఎదురు చూసాం అని ఒక పెద్దమనిషి సమాధానం ఇచ్చాడు . ఈసారి వచ్చిన ఆదాయంతో గుడి పక్కన ఉన్న స్థలం లో అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయాలి అని నిర్ణయించుకున్నాం మీ అందరికి సమ్మతమేనా
దానికి అందరు సమ్మతమే అని బదులు ఇచ్చారు
హుండీ తెరవగా అక్కడ చిల్లర మాత్రమే ఉంది .ఏంజరిగింది అని పూజారిని అందరు అడిగారు
ఏం ఐయ్యిందో నాకు అర్థం కావట్లేదు ఎలా ఎందుకు జరిగిందో
అదేంటి ? మీ దగ్గరే కదా గుడికి సంబందించిన తాళ్లలు ఉంటయి
మీ ఉద్దేశం నేను దొంగలించాను అనా??
అది దేవుడికే తెలియాలి ??? మీరు చేసారో లేక ఎవరిచేతనో చేయించారో ... అని వంకరగా ఒకతను అన్నాడు
ఈ విషయం గురించి రేపు పంచాయతీ పెట్టాలని చెప్పి అందరు వెళ్లిపోయారు...
మరుసటి రోజు పంచాయితీలో
నేను ఆ పాపానికి ఒడికట్టలేదు అని ఎంత చెప్పిన నా మోర ఆలకించలేదు
శాస్త్రి గారు మీ ఆస్థిని దేవుడి పేరున రాసి మీరు గ్రామం వదిలి వెళ్ళిపొండి ఏది మా తీర్మానం అని చెప్పారు
ఆ మాటకి ఒక్కసారి గా కూలబడిపోయాడు ఎంత ప్రాధేయపడినా ఒప్పుకోలేదు ఇంకా చేసాయిది ఏమి లేదు
నేను న భార్య తిమ్మలంబ ఓపికగా సామాను సర్దుకొని బయలు దేరాం దారి మధ్యలో భూపతిగారు పిలిచారు
చెప్పండి భూపతిగారు !!!
ఈ వయసులో మీరు ఎక్కడికి వెళ్తారు ఉరి చివర మా ఇల్లు ఉంది అక్కడ ఉండండి అని అన్నారు
మీకెందుకు అంత శ్రమ హైదరాబాద్ లో మా కొడుకు ఇంటికి వెళతాం
ఇందులో శ్రమ ఎం ఉంది ఇప్పటివరకు మీరు పల్లెటూరులో ఉండి.అక్కడ ఎలా ఉండగారు అని బాగా ఇబ్బందిపెట్టాడు
దానికి సరే అని ఒప్పుకోవాలిసి వచ్చింది
శాస్త్రి గారు మీరు పదండి సమన్లు పంపిస్తాను అని చేపి పంపించాడు
నిదానంగా ఇంటికి వచ్చాముఈ లోపల సామానులు మొత్తం తెప్పించి చక్కపెట్టించారు భూపతిగారు
సరే నేను వెళ్తున్న అని చెప్పి వెళ్లిపోయారు
నిదానంగా కుర్చీలో నడుం వాల్చాను
రాత్రి ఇయ్యింది
మనమడు వచ్చాడుమాట్లాడుకుంటుండగా దగ్గరలో నక్క ఉల్లా వినిపిస్తుంది . అక్కడికి దగ్గరలో స్మశానం వుంది అని చెప్పను
చిన్నప్పటినుంచి దెయ్యాల కథలు అన్న వాటి గురించి తెలుసుకోవాలి అన్న ఆత్రుత ఎక్కువగా ఉండేది కానీ ఇక్కడ ఆ అరుపు వినగానే అక్కడ ఏదో వుంది దాని గురించి తెలుసుకోవాలి అని లాంతరు తీసుకొని , స్పిరిట్ ఇండికేటర్ కెమెరా తీసుకొని బయటికి వెళ్ళాను
వాళ్ళు నిద్రపోతుంటే వాళ్లకి తెలియకుండా మెల్లగా ఇంటి బయటకి వచ్చా .......
రోడ్డు మొత్తం చిమ్మా చీకటిగా ఉంది ఏం కనిపించకపోవడం తో లాంతరు వెలిగించి దారికి చూపిస్తూ ఆ శబ్దం వచ్చిన వైపుకు నడుస్తున్నాను నాకు అనుమానం వున్నా స్థలాన్ని ఫోటో తీస్తున్న ఇంతలో గాలి విపరీతంగా వర్షం వచ్చేవిధంగా మబ్బులు పటాయ్య్ ఐనా లెక్కచేయకుండా ముందుకి కదిలా ఎవరో నన్ను ఫాలో అవుతున్నారని అనిపించేసరికి
ఒకసారి వెనక చూసా ఎవరు లేరు .... ఇప్పటి వరకు ఎప్పుడు స్పిరిట్ ని కనుగొనుటకు వెళ్లినా టీం తో వెళ్ళేవాడిని ఇప్పుడు వొంటగిరి చాల దైర్యం గా వెళ్తున్న నా స్థానం లో వేరొకరు ఉంటే బయటపడి చస్తారు అనుకున్న. ఎక్కడో వున్నది హఠాత్తుగా నక్క వచ్చి ఎదురుగ నుంచుని ఓరా కన్నుతో నా వెనుక ఎవరూ ఉన్నట్లు బికారంగా అరుస్తుంది ఆలా దాని ఒకసారి చూసేసరికి నా హార్ట్ బీట్ కంట్రోల్ దాటింది భయ లేదు అనుకున్న నాకు చిరుచెమటలు వస్తున్నాయి గుండలో అలజడలి ఇంకా ఎక్కువ అయింది దంతో వెనక్కి తిరిగి వెల్దామనుకునం దైర్యంగా వున్నపుడు కంటికి ఎలాంటివి కనిపించలేదు భయం మొదలు అయింది తరవాత ప్రతి చిన్న శబ్దం, గాలి గుండెలూ అలగాడిని కలిగిస్తుంది
ఒక అడుగు కూడా ముందుకు పెట్టడం లేదు ఇలానే భయపడుతూ ఇంటిదాకా ఎలా వెళ్ళాలి అనీ ఆలోచన తీవ్ర ఆందోళన కలిగిస్తుంది నక్కా అలానే గట్టిగ కోపం తో వున్నట్లుగా అరుస్తుంది ఇంతలో వెనుకనుంచి ఎవరో లాగినట్లు అనిపించింది .వెనుక చూస్తే ఎవరు లేరు కానీ
స్పిరిట్ ఇండికేటర్ రీడింగ్ హెచ్చుతగ్గుల్ , రెడ్ మార్క్ చూపిస్తుంది
ఎదో వుంది అన్ని చేతిలో వున్నా కెమెరా తీసి ఫోటో చూసా అందులో అతి భయంకరంగా వికృతగా, కళ్ళు మెరుస్తునట్లు ఆ రూపంలో అమ్మాయి ఆకారం కనిపించింది .......
Comments
Post a Comment